{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adugamtina-bhoogarbha-jalaalu-vattipotunna-borlu","title_te":"అడుగంటిన భూగర్భ జలాలు వట్టిపోతున్న బోర్లు","section":"తాజా","status_line":"అడుగంటిన భూగర్భ జలాలు వట్టిపోతున్న బోర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T01:44:51.924Z"},"facts":[],"events":[{"id":"event-14982","date":"2026-07-13T01:36:05.000Z","title_te":"అడుగంటిన భూగర్భ జలాలు వట్టిపోతున్న బోర్లు","body_te":"భూగర్భ జలాలు జిల్లాలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు పడకపోవటంతో రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/depleted-groundwater-borewells-running-dry-2449674"}]}]}