{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adugupimdi-samchulapai-gamdaragolam","title_te":"అడుగుపిండి సంచులపై గందరగోళం","section":"తాజా","status_line":"అడుగుపిండి సంచులపై గందరగోళం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50689","date":"2026-08-02T20:40:01.000Z","title_te":"అడుగుపిండి సంచులపై గందరగోళం","body_te":"కొన్నిరోజులుగా ముసురు వర్షాలు కురవడంతో సాగునీరు సకాలంలో రావడంతో రైతన్నలకు సాగుపై ఆశలు చిగురించాయి. దీంతో రైతన్నలు తమ పంట పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒరిజినల్‌, డూప్లికేట్‌ అడుగుపిండి సంచులు ఒకేలా ఉం డడంతో రైతన్నలు అయోమయం లో పడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/farmers-confused-over-fertilizer-bags-2471332"}]}]}