{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"advocate-murder-kallalo-kaaram-challi-vetakodavallato-nariki-naa","title_te":"Advocate Murder | కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి.. నాగర్‌కర్నూల్‌లో న్యాయవాది దారుణ హత్య","section":"తాజా","status_line":"Advocate Murder | కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి.. నాగర్‌కర్నూల్‌లో న్యాయవాది దారుణ హత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T05:42:53.115Z"},"facts":[],"events":[{"id":"event-48051","date":"2026-08-01T05:38:22.000Z","title_te":"Advocate Murder | కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి.. నాగర్‌కర్నూల్‌లో న్యాయవాది దారుణ హత్య","body_te":"Advocate Murder | నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/advocate-mallaiah-brutally-murdered-in-nagarkurnool-district-2469851"}]}]}