{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"agadha-trailer-agadha-amte-moodhanammakam-kaadu-cheekati-lokam-n","title_te":"AGADHA Trailer : ‘అగధ’ అంటే మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి.. ఆసక్తి రేపుతున్న...","section":"సినిమా","status_line":"AGADHA Trailer : ‘అగధ’ అంటే మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి.. ఆసక్తి రేపుతున్న ‘అగధ’ ట్రైలర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T07:58:40.144Z"},"facts":[],"events":[{"id":"event-51358","date":"2026-08-03T07:41:13.000Z","title_te":"AGADHA Trailer : ‘అగధ’ అంటే మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి.. ఆసక్తి రేపుతున్న ‘అగధ’ ట్రైలర్","body_te":"‘‘చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన అగధ’’కు... ‘‘సృష్టిని నడిపించే పంచభూతాల’’కు మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోంది? అనే మిస్టరీస్ ప్రశ్నలకు ఆగస్టు 14న వెండితెరపై ఆ రహస్యం వీడనుంది. కామాక్షి భాస్కర్ల‌, శ్రవ‌ణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా సోమవారం విడుదల చేసింది చిత్రయూనిట్.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNRFgwUzhXQlgzdDZPcVluZDVkdjV3MUM3NDBuMlNVa0lkUGw5cjZ1Q3UzeGViRjdpdHNjY3FlU2pOdm9JN1lPaGNndlY0ZElZV1dkcHpxdnpXWGhnOUJqLUVRSFgxUWFlVzdUbzY0bEIzLUhvaUpTWHVVTU9qeFdGMzFTbnNDZnQwQ2VuS29MOEt3OElUNE9mUkk2NXppbm9CUjFRb0M0UXFDdm1ZYlB2M1p4SHNDSnd6WmVUc3pjb2YtbGdLNVVKWHZNeHhRaWxZdFlr0gHYAUFVX3lxTE1aakZqdE8zbDlOd0VrQkdEZmE5cGxTMTBrbnkxV2l6ajVBbWZtX05Vb1U0ek94YlVWQU9WRDd4NHZhUjBXVjk1bHZSa3F1enc5Y0F5Uk1WWklRZWNLTy1uejZ0RHB1d0N4S0tiSEttc3dTWUtoSl9XX2xiNnFTYW9lUDBHTDJ1QU9VSlBZdEtZaFp6MWRfTUJWSnRtWVM5ZXlLVW1qX2N2UzdRMjJUWXFyYV96Q2lqckVHZXlRa0hUYURHQVp4SWJaODAzVFByWmtoZDN3Z3ZSSw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/agadha-movie-trailer-released-now-starrer-kamakshi-bhaskarla-and-shravan-reddy-1879765.html"}]}]}