{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aggipullapai-adbhuta-srushti-sookshma-kalalo-elooru-kalaakaarudi","title_te":"అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం!","section":"తాజా","status_line":"అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72128","date":"2026-08-15T13:03:40.000Z","title_te":"అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం!","body_te":"ఏలూరు : సాధారణంగా చూస్తే అదో చిన్న అగ్గిపుల్ల.. ఒక్కసారి గీసి పారేసే నిప్పు పుల్ల. కానీ, అదే అగ్గిపుల్ల ఏలూరుకు చెందిన ఓ సామాన్య కళాకారుడి చేతుల్లోకి వెళ్తే అపురూప కళాఖండంగా రూపాంతరం చెందుతుంది. కంటికి కనిపించీ కనిపించని సూక్ష్మ కళా నైపుణ్యంతో అగ్గిపుల్ల చివరలనే కాన్వాస్‌గా, శిల్ప కళావేదికగా మలుస్తూ అబ్బురపరుస్తున్నారు ఏలూరు గన్‌బజార్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మేతర్ సురేష్ బాబు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eluru-matchstick-micro-artist-suresh-babu-record-breaking-journey-in-tiny-art-1888948.html"}]}]}