{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aggipulle-kaadaa-ani-anukovaddu-ennisaarlu-ayinaa-vaadukovachchu","title_te":"అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు..మీ వంటింటి కోసం బెస్ట్ గ్యాడ్జెట్!","section":"తాజా","status_line":"అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు..మీ వంటింటి కోసం బెస్ట్ గ్యాడ్జెట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72129","date":"2026-08-15T13:00:55.000Z","title_te":"అగ్గిపుల్లే కాదా అని అనుకోవద్దు.. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు..మీ వంటింటి కోసం బెస్ట్ గ్యాడ్జెట్!","body_te":"వంటగదిలో గ్యాస్ స్టవ్ లేదా దీపాలు వెలిగించడానికి మనం సాధారణ లైటర్లు లేదా అగ్గిపెట్టెలను వాడుతుంటాం. అయితే, సాధారణ లైటర్లతో చేతులు మండే ప్రమాదం ఉండటంతో పాటు, అగ్గిపుల్లలు త్వరగా అయిపోతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా వచ్చిన స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్ PANCA మ్యాచ్ స్టిక్ డిజైన్ బ్యూటేన్ గ్యాస్ లైటర్. దీని స్పెషల్ ఏంటి..? ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/panca-match-stick-design-butane-gas-lighter-a-handy-and-safer-kitchen-gadget-1888937.html"}]}]}