{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"agni-4-agni-4-baalistik-missail-pareeksha-vijayavamtam-odisaalon","title_te":"Agni-4 | అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. ఒడిశాలోని చాందీపూర్‌ నుంచి ప్రయోగం","section":"తాజా","status_line":"Agni-4 | అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. ఒడిశాలోని చాందీపూర్‌ నుంచి ప్రయోగం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T16:44:31.816Z"},"facts":[],"events":[{"id":"event-57267","date":"2026-08-06T15:21:32.000Z","title_te":"Agni-4 | అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. ఒడిశాలోని చాందీపూర్‌ నుంచి ప్రయోగం","body_te":"Agni-4 : మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-4ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగష్టు 6న జరిపిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-successfully-test-fires-medium-range-agni-4-ballistic-missile-ministry-of-defence-said-2475504"},{"outlet":"Andhrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxOQmxTX3k1NE9BTHZXVVBuMVNQYTJfemQ0UjB4YXFvQ1NmTEpwczZhVlBtaS1YSUVkSFJiSE9rZEp6N0ljU3U1SlJUcG8zR0FYLXVmdnRZX2psMHpzQ2hpN1BvUEdWLVZwek1mQ0UwS2ZZQ1JPTTA4Y3hnZHd4dENKaEhGbkx6bUp4Rk1aU1pLTXd3UHZSTXhEcXh6Tkh5T25LZXMxTTQwQm1iajlQTGJEMGJNTXFIcmFVUzFIUzBrVkpWVHBt?oc=5"}]}]}