{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"agnipareekshaku-pilichi-avamaanimchaaru-valgar-veediyolu-chestaa","title_te":"అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు","section":"తాజా","status_line":"అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69105","date":"2026-08-13T16:07:42.000Z","title_te":"అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు","body_te":"బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ ఇప్పటికే జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఆడిషన్స్ కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు కూడా హాజరయ్యాడు. అయితే ఈ అగ్ని పరీక్షలో తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ బాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/uppal-balu-expressed-his-anguish-over-being-rejected-from-agnipariksha-1887442.html"}]}]}