{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aha-cheph-mamtra-praajekt-yooese-manadaina-vinodaanni-global-sth","title_te":"Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ","section":"తాజా","status_line":"Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71751","date":"2026-08-15T09:29:46.000Z","title_te":"Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ","body_te":"ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వచ్చిన చెఫ్ మంత్ర షోకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు ఐదో సీజన్ ప్రారంభమైంది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' పేరుతో వచ్చిన సీజన్ 4 కు స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్టుగా వ్యవహరించింది. అలాగే మరో నటుడు జీవన్ కుమార్ కో హోస్ట్ గా వ్యవహరించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/chef-mantra-project-us-aha-ott-is-taking-our-brand-of-entertainment-to-the-global-stage-1888695.html"}]}]}