{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ai-deepfake-eai-deep-phek-viniyogampai-kemdram-keelaka-nirnayam","title_te":"AI deepfake | ఏఐ డీప్‌ఫేక్ వినియోగంపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం","section":"తాజా","status_line":"AI deepfake | ఏఐ డీప్‌ఫేక్ వినియోగంపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57295","date":"2026-08-06T15:00:14.000Z","title_te":"AI deepfake | ఏఐ డీప్‌ఫేక్ వినియోగంపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం","body_te":"AI deepfake : ఆన్‌లైన్‌లో ఏఐ డీప్‌ఫేక్‌ కంటెంట్ విచ్చలవిడిగా ప్రసారమవుతోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా గుర్తించలేని విధంగా ఏఐ కంటెంట్ వైరల్ అవుతోంది. మహిళలు, పలువురు ప్రముఖులకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/govt-crackdown-on-ai-deepfake-here-the-new-rules-for-social-media-platforms-and-ai-content-2475492"}]}]}