{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ai-scam-alert-vaatsaap-lo-aa-mesej-vaste-gem-ovar-mee-chaat-nu-a","title_te":"AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..?","section":"తాజా","status_line":"AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T10:38:51.128Z"},"facts":[],"events":[{"id":"event-70289","date":"2026-08-14T10:12:50.000Z","title_te":"AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..?","body_te":"WhatsApp AI Scam Alert: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ వినియోగదారుల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను పరీక్షిస్తోంది. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను దృష్టిలో పెట్టుకుని AI ఆధారిత స్కామ్ అలర్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్‌ ప్రయోగాలు చేస్తోంది. అనుమానాస్పదంగా కనిపించే సంభాషణలను గుర్తించి.. అవసరమైతే వినియోగదారుడిని చాట్‌లోనే హెచ్చరించడం ఈ ఫీచర్‌ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బీటా వినియోగదారులపై దీనిని పరీక్షిస్తున్నట్లు సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/whatsapp-ai-scam-alert-feature-may-warn-users-about-suspicious-chats-1887905.html"}]}]}