{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ai-tool-amte-chaat-jeepeetee-okkatenaa-ee-7-phree-ai-tools-vaati","title_te":"AI టూల్ అంటే చాట్‌జీపీటీ ఒక్కటేనా..! ఈ 7 ఫ్రీ AI టూల్స్, వాటి ఫీచర్లు తెలుసా","section":"తాజా","status_line":"AI టూల్ అంటే చాట్‌జీపీటీ ఒక్కటేనా..! ఈ 7 ఫ్రీ AI టూల్స్, వాటి ఫీచర్లు తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T01:22:30.537Z"},"facts":[],"events":[{"id":"event-18554","date":"2026-07-15T00:50:05.000Z","title_te":"AI టూల్ అంటే చాట్‌జీపీటీ ఒక్కటేనా..! ఈ 7 ఫ్రీ AI టూల్స్, వాటి ఫీచర్లు తెలుసా","body_te":"ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన పనులను ఎంత సులువు చేస్తోందో అందరికీ తెలిసిందే. ఏఐ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు 'చాట్‌జీపీటీ'. అయితే, దానికి గట్టి పోటీ ఇస్తూ, కొన్ని విషయాల్లో అంతకంటే అద్భుతంగా పనిచేసే మరికొన్ని ఏఐ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. పైసా ఖర్చు లేకుండా మన పనులను స్మార్ట్‌గా పూర్తి చేసే ఆ టాప్-7 ఫ్రీ ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/beyond-chatgpt-top-7-powerful-free-ai-tools-to-boost-your-productivity-1865600.html"}]}]}