{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ai-tools-dementia-chaat-jeepeetee-klaad-jemini-atigaa-vaadestunn","title_te":"AI Tools Dementia : చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని అతిగా వాడేస్తున్నారా? AIతో మతిమరుపు ముప్పు.. నిపుణుల హెచ్చరిక!","section":"తాజా","status_line":"AI Tools Dementia : చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని అతిగా వాడేస్తున్నారా? AIతో మతిమరుపు ముప్పు.. నిపుణుల హెచ్చరిక!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T17:27:46.918Z"},"facts":[],"events":[{"id":"event-18226","date":"2026-07-14T17:04:50.000Z","title_te":"AI Tools Dementia : చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని అతిగా వాడేస్తున్నారా? AIతో మతిమరుపు ముప్పు.. నిపుణుల హెచ్చరిక!","body_te":"AI Tools Dementia : చాట్ జీపీటీ, క్లాడ్, జెమినిపై అతిగా ఆధారపడేవాళ్లలో వారి మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు. దీనిపై అనేక పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/overuse-of-chatgpt-claude-gemini-could-trigger-a-dementia-crisis-experts-say-sh-1110593.html"}]}]}