{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiaar-jeeseeto-tramp-tera-venuka-charchalu","title_te":"ఐఆర్‌జీసీతో ట్రంప్‌ తెర వెనుక చర్చలు ?","section":"తాజా","status_line":"ఐఆర్‌జీసీతో ట్రంప్‌ తెర వెనుక చర్చలు ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77395","date":"2026-08-18T20:09:36.000Z","title_te":"ఐఆర్‌జీసీతో ట్రంప్‌ తెర వెనుక చర్చలు ?","body_te":"వాషింగ్టన్‌ : ఇరాన్‌తో జూన్‌లో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని పొడిగించే ఉద్దేశమేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే యుద్ధ సమయంలో శక్తివంతంగా ఎదిగి, ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థలో అనేక భాగాలను నియంత్రిస్తున్న ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)తో ఆయన రహస్య మంతనాలు ప్రారంభించారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియాస్‌ వార్తాసంస్థ ప్రచురించిన కథనం ప్రకారం…ఐఆర్‌జీసీతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఇరాకీ కుర్దు నాయకుడితో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ సంస్థ […] The post ఐఆర్‌జీసీతో ట్రంప్‌ తెర వెనుక చర్చలు ? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/trumps-behind-the-scenes-talks-with-the-irgc/"}]}]}