{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiaitee-kaadu-kyaampas-selekshan-asale-kaadu-roo-38-lakshala-pya","title_te":"ఐఐటీ కాదు.. క్యాంపస్ సెలెక్షన్ అసలే కాదు.. రూ. 38 లక్షల ప్యాకేజీ కొట్టిన బెంగళూరు అమ్మాయి!","section":"తెలంగాణ","status_line":"IIT లేదు.. క్యాంపస్ ప్లేస్‌మెంటూ లేదు.. అయినా రూ.38 లక్షల ప్యాకేజీతో జాబ్‌ అఫర్‌ కొట్టిన యువతి!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56983","date":"2026-08-06T11:47:28.000Z","title_te":"IIT లేదు.. క్యాంపస్ ప్లేస్‌మెంటూ లేదు.. అయినా రూ.38 లక్షల ప్యాకేజీతో జాబ్‌ అఫర్‌ కొట్టిన యువతి!","body_te":"ఓ యువతి పట్టుదల, నిరంతర కృషితో అరుదైన విజయాన్ని సాధించింది. ఐఐటీ లేదా ప్రముఖ కాలేజీ నేపథ్యం లేకపోయినా.. ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ నైపుణ్యాలను పెంచుకుని ఏకంగా రూ.38 లక్షల వార్షిక ప్యాకేజీ ఉద్యోగాన్ని పొందింది. హైదరాబాద్, బెంగళూరులో చేసిన ఇంటర్న్‌షిప్‌లు ఆమె కెరీర్‌కు మలుపు తిప్పాయి. ఈ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/no-iit-no-campus-placement-tier-3-city-woman-lands-rs-38-lpa-job-without-campus-placement-1882095.html"}]},{"id":"event-56773","date":"2026-08-06T08:45:03.000Z","title_te":"ఐఐటీ కాదు.. క్యాంపస్ సెలెక్షన్ అసలే కాదు.. రూ. 38 లక్షల ప్యాకేజీ కొట్టిన బెంగళూరు అమ్మాయి!","body_te":"ఐఐటీ కాదు.. క్యాంపస్ సెలెక్షన్ అసలే కాదు.. రూ. 38 లక్షల ప్యాకేజీ కొట్టిన బెంగళూరు అమ్మాయి! telugu.economictimes.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"telugu.economictimes.com","url":"https://news.google.com/rss/articles/CBMi4gFBVV95cUxQOVJHOUZ4N1BmRnE2VVJLRmo0SWlCRFlyaDlVZkxhSy1SNnZVbXZ6UUhscF9aQUZkY0RrOWlva1JpaUFKTGhhSVhydjdlbThzbjhzMGJoNmVYNnY5WUtRX01CMlVFU0p1d1F2dzU3TXJ4aS1ETEFNMHNZeE1PdjRwdlhYMU4zNElESzhLLXduTWxhcjZFYVBZT09mRkxHbXhueXN1c2RuZW8wbU1NcWItTHM3YnZDVGxweVM2UUZ1bFR5VUJJVmdHLTQtSnlaUDdsNHVmQ1dDWV9UM0Z6ZUx3TmN30gHiAUFVX3lxTFA5Ukc5Rng3UGZGcTZVUktGajRJaUJEWXJoOVVmTGFLLVI2dlVtdnpRSGxwX1pBRmRjRGs5aW9rUmlpQUpMaGFJWHJ2N2VtOHNuOHMwYmg2ZVg2djlZS1FfTUIyVUVTSnV3UXZ3NTdNcnhpLURMQU0wc1l4TU92NHB2WFgxTjM0SURLOEstd25NbGFyNkVhUFlPT2ZGTEdteG55c3VzZG5lbzBtTU1xYi1MczdidkNUbHB5UzZRRnVsVHlVQklWZ0ctNC1KeVpQN2w0dWZDV0NZX1QzRnplTHdOY3c?oc=5"}]}]}