{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aidella-chinnaari-praanam-teesina-restaaremt-koora-em-jarigimdam","title_te":"ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన రెస్టారెంట్ కూర.. ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన రెస్టారెంట్ కూర.. ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T03:53:01.914Z"},"facts":[],"events":[{"id":"event-77751","date":"2026-08-19T02:25:01.000Z","title_te":"ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన రెస్టారెంట్ కూర.. ఏం జరిగిందంటే?","body_te":"రెస్టారెంట్‌ నుంచి తెచ్చిన కాజూ-పనీర్‌ కూర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆహారం తిన్న తర్వాత కుటుంబంలోని ఐదుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరగా.. ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటప సూరత్‌ నగరంలోని రాణుజాధామ్‌ సొసైటీలో చోటు చేసుకుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/surat-food-poisoning-horror-5-year-old-girl-dies-after-eating-restaurant-curry-four-family-members-hospitalised-1891504.html"}]}]}