{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aidellalo-somtillu-konestaam-purushula-kamte-mahilallo-perigina","title_te":"ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!","section":"తాజా","status_line":"ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88153","date":"2026-08-25T10:47:21.000Z","title_te":"ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!","body_te":"భారతీయుల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం, దిగువ మధ్యతరగతి భారతీయుల్లో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ఇల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక భద్రతపై నమ్మకం పెరగడంతో దీర్ఘకాలిక ఆస్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/31-of-indians-plan-to-buy-a-home-within-5-years-as-financial-confidence-rises-1896181.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxQd2JsUmlfWGhPQkhzWF8wNTR2eEJZT1NfRkw0OVByRFpvMGhqWkV2Q1pTSU9NTmtNSmNXQ2dxQmM4dnA4aEQ0V29rWkxXeTZIT1JXTUV6S2JnQVFmNlFHVUJ1M1hLMlVtQjZkTW1oRWktZE56VVZHeXpfZ2NZeDJtSkFobHcxSTVpelRCSklLS1g1S29OdnJFRGRFOTNSSkJIRENxdC1JWll1VkF0dU01TGNiNjFVSVVvQ1lPeXVn0gHDAUFVX3lxTE1pVlNxSC00d3Y1NUZTS3Q2cnRLM3Z4blZ3Q0lXZjd4VmJCX1EyWlh6MTRJeVpOY2NTcGFLYXNLYlBLNjYzb1BINkt0MTdLSllyOG5oUlRQRnJQdTAxZDF6dWc5LUJHdkN4S0pnaWxVZjBrX2ptUVpFSE80NFMzMHVXazdQVnNQaGdXUVU0Zzlyd29nU0ZPdWRJVXlwUmV1Yk1KV0ZWSENkaW5wMU5lclVzYnNVY0RvaFpKbFdzc3lna1FCNA?oc=5"}]}]}