{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aidemdlalo-4-retlu-perigina-biliyaneerlu-kemdra-prabhutvam-vella","title_te":"ఐదేండ్లలో 4 రెట్లు పెరిగిన బిలియనీర్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి","section":"తాజా","status_line":"ఐదేండ్లలో 4 రెట్లు పెరిగిన బిలియనీర్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40658","date":"2026-07-27T19:16:12.000Z","title_te":"ఐదేండ్లలో 4 రెట్లు పెరిగిన బిలియనీర్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి","body_te":"దాదాపు 576 మంది వ్యక్తులు 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారని, ఇది గత ఐదేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల అని సోమవారం ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/number-of-billionaires-increased-fourfold-in-five-years-central-govt-reveals-2464843"}]}]}