{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aido-sthaanamto-mugimchi","title_te":"ఐదో స్థానంతో ముగించి..!","section":"తాజా","status_line":"ఐదో స్థానంతో ముగించి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91922","date":"2026-08-27T19:05:01.000Z","title_te":"ఐదో స్థానంతో ముగించి..!","body_te":"ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌ ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన క్లాసిఫికేషన్‌ మ్యాచ్‌లో స్టార్‌ ఫార్వర్డ్‌ నవనీత్‌ కౌర్‌ డబుల్‌ గోల్స్‌తో మెప్పించడంతో 3-1తో జర్మనీని ఓడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-finish-womens-hockey-world-cup-in-fifth-place-after-beating-germany-2495788"}]}]}