{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aidoddula-roju-aagamaagam-kulapeddato-godava-paddaadani-daarunam","title_te":"ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!","section":"తాజా","status_line":"ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T05:11:26.518Z"},"facts":[],"events":[{"id":"event-79455","date":"2026-08-20T03:53:19.000Z","title_te":"ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!","body_te":"మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత దారుణంగా రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/mahabubabad-man-beaten-to-death-over-dispute-with-community-elder-in-madipalli-1892222.html"}]}]}