{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiel-tee20lo-klaasen-millar","title_te":"ఐఎల్‌‌టీ20లో క్లాసెన్‌, మిల్లర్‌","section":"తాజా","status_line":"ఐఎల్‌‌టీ20లో క్లాసెన్‌, మిల్లర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T18:09:12.981Z"},"facts":[],"events":[{"id":"event-65706","date":"2026-08-11T17:47:06.000Z","title_te":"ఐఎల్‌‌టీ20లో క్లాసెన్‌, మిల్లర్‌","body_te":"స్టోయినిస్‌, అలెన్‌ సైతం..దుబాయ్‌ : ది ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20) టోర్నమెంట్‌కు స్టార్‌ కళ రానుంది. దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్లు హెన్రిచ్‌ క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్ ద్వయంతో పాటు ఆస్ర్టేలియా క్రికెటర్‌ మార్కస్‌ స్టోయినిస్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఫిన్‌ అలెన్‌లు సైతం ఐఎల్‌టీ20లో ఆడేందుకు సై అంటున్నారు. గల్ఫ్‌ జెయింట్స్‌ ప్రాంఛైజీ హెన్రిచ్‌ క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌తో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోగా.. ఫిన్‌ అలెన్‌ అబుదాబి నైట్‌రైడర్స్‌తో చేరనుండగా, మార్కస్‌ స్టోయినిస్‌ దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. […] The post ఐఎల్‌‌టీ20లో క్లాసెన్‌, మిల్లర్‌ appeared first on Navatelanga","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/klaasen-and-miller-in-ilt20/"}]}]}