{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiesai-kotta-kutra-britan-kenadaaloni-bhaarateeyulaku-hai-alart","title_te":"ఐఎస్ఐ కొత్త కుట్ర: బ్రిటన్, కెనడాలోని భారతీయులకు హై అలర్ట్!","section":"తాజా","status_line":"ఐఎస్ఐ కొత్త కుట్ర: బ్రిటన్, కెనడాలోని భారతీయులకు హై అలర్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T10:44:35.118Z"},"facts":[],"events":[{"id":"event-8599","date":"2026-07-09T10:22:15.000Z","title_te":"ఐఎస్ఐ కొత్త కుట్ర: బ్రిటన్, కెనడాలోని భారతీయులకు హై అలర్ట్!","body_te":"ISI Khalistan Plot, Indian intelligence agencies issue a severe warning: Pakistan's ISI and pro-Khalistan groups are plotting coordinated attacks against Indians and PM Modi supporters in the UK and Canada. బ్రిటన్, కెనడాలోని భారతీయులపై దాడులకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ముఠా ఉమ్మడి కుట్ర. ప్రధాని మద్దతుదారులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాల తీవ్ర హెచ్చరిక.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/isi-khalistan-plot-high-alert-issued-for-indians-in-uk-and-canada-as-attacks-loom-full-details-496295.html"}]}]}