{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiims-beebeenagar-ku-vachche-rogulaku-alart-aagastu-1-numchi-opd","title_te":"AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!","section":"తాజా","status_line":"AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T17:12:17.203Z"},"facts":[],"events":[{"id":"event-34112","date":"2026-07-23T16:52:05.000Z","title_te":"AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!","body_te":"AIIMS Bibinagar OPD timings: యాదాద్రి జిల్లా AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు కీలక సమాచారం. ఆగస్టు 1, 2026 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాల OPD రోజుల వివరాలను కూడా ఆసుపత్రి ప్రకటించింది. ఆసుపత్రికి వెళ్లే ముందు కొత్త షెడ్యూల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/aiims-bibinagar-revises-opd-registration-timings-from-august-1-check-new-schedule-before-your-visit-1872265.html"}]}]}