{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aikoo-numchi-maarket-loki-sarikotta-smaart-phon-tarbo-chip-set-s","title_te":"ఐకూ నుంచి మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్.. టర్బో చిప్‌సెట్‌ సహా Z11 ప్రత్యేకతలివే","section":"తాజా","status_line":"ఐకూ నుంచి మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్.. టర్బో చిప్‌సెట్‌ సహా Z11 ప్రత్యేకతలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45545","date":"2026-07-30T14:40:10.483Z","title_te":"ఐకూ నుంచి మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్.. టర్బో చిప్‌సెట్‌ సహా Z11 ప్రత్యేకతలివే","body_te":"ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ నుంచి త్వరలోనే మరో కొత్త ఫోన్ భారత మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల జెడ్11 లైట్ మోడల్‌ను తీసుకొచ్చిన ఆ సంస్థ, ఇప్పుడు అదే సిరీస్‌లో శక్తివంతమైన జెడ్11 హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వెలువడిన లీకుల ప్రకారం ఈ ఫోన్ ఆగస్టు నెలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/iqoo-z11-launching-in-india-next-month-with-mediatek-dimensity-7500-turbo-chipset-1876436.html"}]}]}