{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aikyamgaa-samasyalu-parishkarimchukumdaam","title_te":"‘ఐక్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం’","section":"తాజా","status_line":"‘ఐక్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:57:59.349Z"},"facts":[],"events":[{"id":"event-25074","date":"2026-07-18T12:30:34.000Z","title_te":"‘ఐక్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం’","body_te":"ఐకమత్యతతో సంఘాన్ని బలోపేతం చేసుకుందామని కోదాడ‌ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/let-us-resolve-problems-unitedly-2455241"}]}]}