{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aikyamgaa-umdaam-udyoga-bhadrata-saadhiddaam","title_te":"ఐక్యంగా ఉందాం..ఉద్యోగ భద్రత సాధిద్దాం","section":"తాజా","status_line":"ఐక్యంగా ఉందాం..ఉద్యోగ భద్రత సాధిద్దాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57610","date":"2026-08-06T22:01:23.000Z","title_te":"ఐక్యంగా ఉందాం..ఉద్యోగ భద్రత సాధిద్దాం","body_te":"ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ ఆఫీస్ బేరర్ల పిలుపునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండటం ద్వారా ఉద్యోగ భద్రత సాధించుకుందామనీ, నష్టం లేకుండా విలీనంతో సహ అంగీకరించిన అంశాలు అమలు చేయించాల్సిన అవసరముందని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్‌ వర్కర్స్ ఫెడరేషన్ ( ‌సీఐటీయూ-ఎఐఆర్‌‌టీడబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పిలుపునిచ్చింది. గురువారం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తిరి కృష్ణ ఆధ్యక్షతన హైదరాబాద్‌‌లోని రాష్ట్రకార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో గత రెండు […] The post ఐక్యంగా ఉందాం..ఉద్యోగ భద్రత సాధిద్దాం appeared first on Navatelangan","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/lets-be-united-lets-achieve-job-security/"}]}]}