{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aikyoo-numchi-nyoo-maadal","title_te":"ఐక్యూ నుంచి న్యూ మాడల్‌","section":"తాజా","status_line":"ఐక్యూ నుంచి న్యూ మాడల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65966","date":"2026-08-12T00:51:39.000Z","title_te":"ఐక్యూ నుంచి న్యూ మాడల్‌","body_te":"గేమింగ్‌, ఫ్లాగ్‌షిప్‌ పెర్ఫార్మెన్స్‌ కోరుకునే నేటితరం కోసం.. ప్రముఖ ఐక్యూ సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ‘నియో’ సిరీస్‌లో భాగంగా.. ‘11 అల్ట్రా’ మాడల్‌ను తాజాగా పరిచయం చేసింది. బ్యాటరీకి పెద్దపీట పేస్తూ ఈ ఫోన్‌ను తీర్చిదిద్దింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/iqoo-neo-11-ultra-full-specifications-leak-ahead-of-august-18th-china-launch-2481011"}]}]}