{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aims-bibi-nagar-aagastu-1-numchi-eyims-beebeenagar-opeedee-rijis","title_te":"AIMS Bibi Nagar | ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ రిజిస్ట్రేషన్ వేళల్లో మార్పు","section":"తాజా","status_line":"AIMS Bibi Nagar | ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ రిజిస్ట్రేషన్ వేళల్లో మార్పు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T04:58:29.091Z"},"facts":[],"events":[{"id":"event-31145","date":"2026-07-22T04:54:35.000Z","title_te":"AIMS Bibi Nagar | ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ రిజిస్ట్రేషన్ వేళల్లో మార్పు","body_te":"AIMS Bibi Nagar | ఎయిమ్స్ బీబీనగర్‌లో ఓపీడీ సేవలు పొందే రోగుల కోసం రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చేశారు. ఆగస్టు 1 నుంచి సవరించిన వేళలు అమల్లోకి రానున్నట్లు ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఇతర ఎయిమ్స్ సంస్థల్లో అమలులో ఉన్న పని వేళలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/aims-bibi-nagar-op-registration-timings-are-changed-2458878"}]}]}