{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiphon-vaadutunnaaraa-ayite-vaatsaap-numchi-vachchina-ee-ap-det","title_te":"ఐఫోన్‌ వాడుతున్నారా? అయితే వాట్సాప్‌ నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌ గురించి తెలుసా","section":"తాజా","status_line":"ఐఫోన్‌ వాడుతున్నారా? అయితే వాట్సాప్‌ నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌ గురించి తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T02:45:28.271Z"},"facts":[],"events":[{"id":"event-46139","date":"2026-07-31T02:00:57.000Z","title_te":"ఐఫోన్‌ వాడుతున్నారా? అయితే వాట్సాప్‌ నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌ గురించి తెలుసా","body_te":"ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ వాడుతున్న వారి కోసం మెసేజింగ్ ఇంటర్‌ఫేస్‌లో ఒక ఆసక్తికరమైన మార్పును టెస్ట్ చేస్తోంది. చాట్ విండోలో మెసేజ్ బబుల్స్ డిజైన్‌ను మారుస్తూ మరింత ఆధునికమైన లుక్ తీసుకువస్తున్న ఈ అప్‌డేట్ విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/whatsapp-testing-new-chat-bubble-design-and-media-interface-for-iphone-users-whats-new-1877184.html"}]}]}