{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiphon-vaadutunnaaraa-yoojarla-sephtee-kosam-yaapil-em-chesimdo","title_te":"ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు","section":"తాజా","status_line":"ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52655","date":"2026-08-04T00:50:21.000Z","title_te":"ఐఫోన్ వాడుతున్నారా..? యూజర్ల సేఫ్టీ కోసం యాపిల్ ఏం చేసిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు","body_te":"Apple iOS.. యాపిల్ సంస్థ తన వినియోగదారుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ సరికొత్త ఐఓఎస్ 26.6 అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలాంటి కొత్త ఫీచర్లు లేకుండా కేవలం సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా విడుదలైన ఈ అప్‌డేట్ విశేషాలు తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/apple-releases-ios-26-6-and-ipados-26-6-with-crucial-security-fixes-for-iphones-and-ipads-1879506.html"}]}]}