{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aipyaad-mineelo-bhaaree-maarpulu-maarketloki-vastunna-kotta-yaap","title_te":"ఐప్యాడ్ మినీలో భారీ మార్పులు: మార్కెట్లోకి వస్తున్న కొత్త యాపిల్ డివైజ్ విశేషాలు","section":"తాజా","status_line":"ఐప్యాడ్ మినీలో భారీ మార్పులు: మార్కెట్లోకి వస్తున్న కొత్త యాపిల్ డివైజ్ విశేషాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T01:14:31.900Z"},"facts":[],"events":[{"id":"event-47702","date":"2026-08-01T00:40:32.000Z","title_te":"ఐప్యాడ్ మినీలో భారీ మార్పులు: మార్కెట్లోకి వస్తున్న కొత్త యాపిల్ డివైజ్ విశేషాలు","body_te":"ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన పాపులర్ డివైజ్ అయిన ఐప్యాడ్ మినీని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎల్సీడీ స్క్రీన్ స్థానంలో తొలిసారిగా అత్యాధునిక ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఈ కాంపాక్ట్ ట్యాబ్లెట్‌లో అమర్చనున్నట్లు సమాచారం. టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ కొత్త ఐప్యాడ్ మినీకి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/apple-prepares-to-launch-new-ipad-mini-with-oled-display-and-powerful-upgrades-what-to-expect-1877182.html"}]}]}