{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"air-india-flight-300-adugula-kimdiki-doosukellina-vimaanam-4-sek","title_te":"Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది?","section":"తాజా","status_line":"Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69788","date":"2026-08-14T04:09:15.000Z","title_te":"Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది?","body_te":"Phuket Delhi Air India Flight: ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా A320 నియో విమానంలో తీవ్ర సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌ బాక్స్‌ డేటా ప్రకారం మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో వైఫల్యం కారణంగా ఎలివేటర్లు, ఎయిలరాన్లు సహా కీలక నియంత్రణ వ్యవస్థలు సుమారు 4 సెకన్ల పాటు పనిచేయలేదు. దీంతో విమానం ఒక్కసారిగా 300 అడుగుల మేర కిందికి దూసుకెళ్లింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/air-india-flight-incident-a320-neo-lost-key-flight-controls-for-4-seconds-fell-300-feet-1887610.html"}]}]}