{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"air-india-flight-tripul-haidraalik-sista-ms-pheyilyoor-300-pheet","title_te":"Air India Flight: ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్ట‌మ్స్ ఫెయిల్యూర్.. 300 ఫీట్ల మేర జారిన విమానం.. ఎయిర్‌బ‌స్‌కు రాసిన ఎయిర్ ఇండియా","section":"తాజా","status_line":"Air India Flight: ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్ట‌మ్స్ ఫెయిల్యూర్.. 300 ఫీట్ల మేర జారిన విమానం.. ఎయిర్‌బ‌స్‌కు రాసిన ఎయిర్ ఇండియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T11:40:18.967Z"},"facts":[],"events":[{"id":"event-63452","date":"2026-08-10T11:01:56.000Z","title_te":"Air India Flight: ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్ట‌మ్స్ ఫెయిల్యూర్.. 300 ఫీట్ల మేర జారిన విమానం.. ఎయిర్‌బ‌స్‌కు రాసిన ఎయిర్ ఇండియా","body_te":"Air India Flight: ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్ట‌మ్స్ విఫ‌లం కావ‌డం వ‌ల్లే.. ఫుకెట్‌-ఢిల్లీ విమానం ఆల్టిట్యూడ్ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న‌ట్లు అంచ‌నా వేశారు. దీని గురించి ఎయిర్ ఇండియా సంస్థ .. ఎయిర్‌బ‌స్ కంపెనీకి లేఖ రాసింది. తీవ్ర‌మైన సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల సుమారు విమానం 300 ఫీట్ల మేర ఆల్టిట్యూడ్ డ్రాప్ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/air-india-flight-from-phuket-delhi-experienced-triple-hydraulic-systems-failure-2479143"}]}]}