{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"air-india-pilots-dra-gs-pa-reeksha-lo-idda-ru-eyir-imdiyaa-groop","title_te":"Air India Pilots: డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా గ్రూపు పైల‌ట్లు విఫ‌లం","section":"తాజా","status_line":"Air India Pilots: డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా గ్రూపు పైల‌ట్లు విఫ‌లం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-75034","date":"2026-08-17T10:01:13.000Z","title_te":"Air India Pilots: డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా గ్రూపు పైల‌ట్లు విఫ‌లం","body_te":"Air India Pilots: ఎయిర్ ఇండియా గ్రూపు పైల‌ట్ల‌కు డ్ర‌గ్స్ ప‌రీక్ష నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల్లో ఇద్ద‌రు పైల‌ట్లు నాన్‌-నెగ‌టివ్‌గా తేలారు. దీంతో ఆ ఇద్ద‌రు శ్యాంపిళ్ల‌కు ద్రువీక‌ర‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. సోమవారం నాటికి 400 మంది పైల‌ట్ల‌ను ప‌రీక్షించారు. రెండు ఎయిర్ ఇండియా సంస్థ‌ల్లో సుమారు 5వేల మంది పైల‌ట్లు ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/two-air-india-group-pilots-fail-initial-drug-test-following-mandatory-testing-of-all-their-pilots-2486078"}]}]}