{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"airbus-ekadhaatigaa24-gamtala-prayaanam-charitra-srushtimchina-k","title_te":"Airbus | ఏకధాటిగా24 గంటల ప్రయాణం.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్‌","section":"తాజా","status_line":"Airbus | ఏకధాటిగా24 గంటల ప్రయాణం.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-30T01:02:12.818Z"},"facts":[],"events":[{"id":"event-44325","date":"2026-07-30T00:10:12.000Z","title_te":"Airbus | ఏకధాటిగా24 గంటల ప్రయాణం.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్‌","body_te":"ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలూస్‌ వరకూ ప్రయాణించిన ఎయిర్‌బస్‌ ఏ350-1000యూఎల్‌ఆర్‌ విమానం చరిత్ర సృష్టించింది. ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాలు ప్రయాణించి, అత్యంత సుదీర్ఘ వాణిజ్య విమానయాన రికార్డును నెలకొల్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/airbus-makes-history-with-the-a350-1000ulr-2467414"}]}]}