{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"airtel-unlimited-5g-data-haat-spaat-vaadevaariki-airtel-shaak-ik","title_te":"Airtel Unlimited 5G Data : హాట్‌స్పాట్ వాడేవారికి Airtel షాక్.. ఇకపై అన్‌లిమిటెడ్ 5G డేటా కట్.. కంపెనీ క్లారిటీ!","section":"తాజా","status_line":"Airtel Unlimited 5G Data : హాట్‌స్పాట్ వాడేవారికి Airtel షాక్.. ఇకపై అన్‌లిమిటెడ్ 5G డేటా కట్.. కంపెనీ క్లారిటీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24774","date":"2026-07-18T10:06:19.000Z","title_te":"Airtel Unlimited 5G Data : హాట్‌స్పాట్ వాడేవారికి Airtel షాక్.. ఇకపై అన్‌లిమిటెడ్ 5G డేటా కట్.. కంపెనీ క్లారిటీ!","body_te":"Airtel Unlimited 5G Data : మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా అన్ లిమిటెడ్ 5జీ డేటాను షేర్ చేయలేరని, 300GB ఫెయిర్ యూసేజ్ లిమిట్ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/airtel-clarifies-unlimited-5g-data-cannot-be-shared-via-mobile-hotspot-300gb-fair-usage-limit-applies-sh-1112101.html"}]}]}