{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ais-mek-lo-japaan-samstha180-kotla-pettubadi","title_te":"ఐస్‌మేక్‌లో జపాన్‌ సంస్థ180 కోట్ల పెట్టుబడి","section":"తాజా","status_line":"ఐస్‌మేక్‌లో జపాన్‌ సంస్థ180 కోట్ల పెట్టుబడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37798","date":"2026-07-26T00:53:22.000Z","title_te":"ఐస్‌మేక్‌లో జపాన్‌ సంస్థ180 కోట్ల పెట్టుబడి","body_te":"పారిశ్రామిక, వాణిజ్య రిఫ్రిజరేషన్‌ పరిష్కారాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐస్‌మేక్‌ రిఫ్రిజరేషన్‌ లిమిటెడ్‌..జపాన్‌కు చెందిన గెలిటీ హోల్డింగ్స్‌ కో.లిమిటెడ్‌ రూ.180 కోట్ల పెట్టుబడులు పెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/japanese-company-invests-%e2%82%b9180-crore-in-ice-make-2463199"}]}]}