{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiseesee-samchalana-nirnayam-ikapai-prapamchakap-lalo-marinni-bh","title_te":"ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!","section":"తాజా","status_line":"ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-07-15T06:47:26.357Z"},"facts":[],"events":[{"id":"event-18964","date":"2026-07-15T06:04:56.000Z","title_te":"ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!","body_te":"India vs Pakistan World Cup Matches: క్రికెట్ అభిమానుల నాడిని పట్టుకోవడంలో జై షా నేతృత్వంలోని ఐసీసీ మరోసారి విజయం సాధించింది. సాంప్రదాయ ఫార్మాట్లను మారుస్తూ, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాక్ పోరాటాలను మరిన్ని చూసేలా చేస్తున్న ఈ సరికొత్త నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త జోష్ నింపడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ చారిత్రాత్మక మార్పులపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడనుంది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/icc-world-cup-wtc-format-changes-jay-shah-india-vs-pakistan-matches-revenue-updates-1865752.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxOZVFQRnNHMmJyNk1vT08yOW9GeWFPZEd5NEV5dmY1NlQtNDA4U2pPM0VJZl9xajRPZ3dIcmpOVDhPd3dmRk5FNzd5Q2w3VWdqVE5MUzZETmd4TE9PZjBTMUo1UjU2REZYNWxyMk9HMTZhMDFlNmgxZ0VZaU5hNGF6UmlHcUJFUE11dzg5dmRJR1U1dUx2WHo3VktxOEtGOVlCUXNIR2N1dFhYNUVpcnphcnJzTkE0WVk4d0Yxd3h0dURtVXpOR3dIVGpvV1p3eWxzYVRIU9IB2gFBVV95cUxNeDlpNmFERzh2bXNOdEZfazVDMnEyeVF1cUR0eFBuLXp2MC1jLVVEMndzaEJmbHZmbjJoUk05RmZhakdCbEw1OHlWU1FDdkFvcW5XenNiMGQ5RU41TDdMSEM3d0tCcExod0prRXF0TVlMT3BXdmthMnBzZFlNM2I1VlotbXlPaGpsVExvZGhabDVmQTZyd3ZnNWZCeERnQ0lFZ1RrNGVQVEhXYkx6elFnTllnTUlnQm5ZWGxTaUotN0UxWTRwRFBPeVlNeGFXQzg0T19GelJrTjg0QQ?oc=5"},{"outlet":"myKhel Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxQaXpacWlRZUQ0R3NDemQ0YXZwazQ3ckNzWXl6ay1wSkFVU1d0UHFtZXdwM2IzV2txckJmTjZSRTV5MzBqc2RLTWVGOHhBdFpLZ2dqOUx0QmMxeHktRzZnWnU2ZzhFS3FMMW1WMlVRaDJpb1M5S0x0RXpCQ2ZOc3FSTk1kbHozWHZNamdlM3lIeTJJdnctV0tMVTFlLWpYOHdlQnR2c3NYWThMZHZHVDNqcFQ0bVFadmNBdjJnWXdtMHcxRmhyR3VyTUE2Z0dQYnNZdmVJbw?oc=5"}]}]}