{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiteelo-kotta-udyogaalu-kashtame-joho-vyavasthaapakudu-sreedhar","title_te":"ఐటీలో కొత్త ఉద్యోగాలు కష్టమే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు","section":"తాజా","status_line":"ఐటీలో కొత్త ఉద్యోగాలు కష్టమే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50625","date":"2026-08-02T19:06:59.000Z","title_te":"ఐటీలో కొత్త ఉద్యోగాలు కష్టమే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు","body_te":"ఏఐ, డాటా సెంటర్‌ మౌలిక సదుపాయాల వ్యయం విపరీతంగా పెరుగడంతో ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గిందని జోహో కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులను భారత్‌ కూడా ఎదుర్కొంటున్నదని అభిప్రాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/ai-and-data-center-spending-slowing-it-job-creation-sridhar-vembu-2471396"}]}]}