{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aiteeteeeph-ryaamkimgs-lo-nayaa-charitra","title_te":"ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో నయా చరిత్ర","section":"తాజా","status_line":"ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో నయా చరిత్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T19:59:34.661Z"},"facts":[],"events":[{"id":"event-18315","date":"2026-07-14T19:04:48.000Z","title_te":"ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో నయా చరిత్ర","body_te":"భారత టేబుల్‌ టెన్నిస్‌ చరిత్రలో మరో మైలురాయి. ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో తొలిసారి భారత్‌ నుంచి మూడు జోడీలు టాప్‌-10లోకి ప్రవేశించాయి. పురుషుల, మహిళల, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మన ప్యాడ్లర్లు అత్యుత్తమ ర్యాంకులకు చేరుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/historic-feat-three-indian-pairs-break-into-ittf-top-10-rankings-2451355"}]}]}