{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aito-udyogaalu-potaayanna-bhayam-vaddu-bhaarat-lo-velaadi-kotta","title_te":"AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే","section":"తాజా","status_line":"AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60728","date":"2026-08-08T14:47:50.000Z","title_te":"AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే","body_te":"AI Jobs in India: AI కారణంగా ఉద్యోగాలు భారీగా తగ్గుతాయన్న ఆందోళనల మధ్య నోమురా నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. భారత్‌లో AIకి సంబంధించిన నియామకాలు ఉద్యోగ నష్టాల కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. భారత్ తోపాటు పలు ఆసియా దేశాలలోనూ ఇదే విధంగా ఉండటం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/ai-jobs-in-india-ai-creates-more-jobs-than-it-destroys-says-nomura-report-1883760.html"}]}]}