{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ajit-doval-ajit-dova-l-ku-loka-maanya-tila-k-avaardu","title_te":"Ajit Doval: అజిత్ దోవ‌ల్‌కు లోక‌మాన్య‌ తిల‌క్ అవార్డు","section":"తాజా","status_line":"Ajit Doval: అజిత్ దోవ‌ల్‌కు లోక‌మాన్య‌ తిల‌క్ అవార్డు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T08:25:52.100Z"},"facts":[],"events":[{"id":"event-48329","date":"2026-08-01T07:45:15.000Z","title_te":"Ajit Doval: అజిత్ దోవ‌ల్‌కు లోక‌మాన్య‌ తిల‌క్ అవార్డు","body_te":"Ajit Doval: జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌కు.. లోక్‌మాణ్య తిల‌క్ జాతీయ అవార్డును అంద‌జేశారు. పుణెలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ అవార్డును ప్ర‌జెంట్ చేశారు. లోక్‌మాణ్య తిల‌క్ జాతీయ అవార్డులో భాగంగా ఓ మెమొంటో, ప్ర‌శంసా ప‌త్రం, ల‌క్ష క్యాష్ ప్రైజ్ ఇస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/union-minister-amit-shah-presents-lokmanya-tilak-national-award-to-national-security-advisor-ajit-doval-in-pune-2469894"}]}]}