{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ajit-pawar-ajit-pa-vaar-ku-ma-ra-naanamta-ra-pa-dmavibhoosha-na","title_te":"Ajit Pawar: అజిత్ ప‌వార్‌కు మ‌ర‌ణానంత‌ర ప‌ద్మవిభూష‌ణ ఇవ్వండి..","section":"తాజా","status_line":"Ajit Pawar: అజిత్ ప‌వార్‌కు మ‌ర‌ణానంత‌ర ప‌ద్మవిభూష‌ణ ఇవ్వండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8778","date":"2026-07-09T11:52:53.000Z","title_te":"Ajit Pawar: అజిత్ ప‌వార్‌కు మ‌ర‌ణానంత‌ర ప‌ద్మవిభూష‌ణ ఇవ్వండి..","body_te":"Ajit Pawar: దివంగ‌త మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్‌కు .. మ‌ర‌ణానంత‌ర ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని ఇప్పించాల‌ని కోరుతూ నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్‌కు లేఖ రాశారు. జూలై 8వ తేదీన ఆ లేఖ‌ను సీఎంకు పంపిన‌ట్లు ఎన్సీపీ చీఫ్ విప్ చేత‌న్ విఠ‌ల్ తూపే తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ncp-legislators-seek-posthumous-padma-vibhushan-for-ajit-pawar-write-to-cm-fadnavis-2445826"}]}]}