{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ajith-kumar-8-nelallo-42-kejeelu-taggina-ajit-dait-seekret-bayat","title_te":"Ajith Kumar: 8 నెలల్లో 42 కేజీలు తగ్గిన అజిత్.. డైట్ సీక్రెట్ బయటపెట్టిన తల.. ఎలాగో తెలుసా..","section":"తాజా","status_line":"Ajith Kumar: 8 నెలల్లో 42 కేజీలు తగ్గిన అజిత్.. డైట్ సీక్రెట్ బయటపెట్టిన తల.. ఎలాగో తెలుసా..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-15T04:06:37.265Z"},"facts":[],"events":[{"id":"event-71233","date":"2026-08-15T02:23:22.000Z","title_te":"Ajith Kumar: 8 నెలల్లో 42 కేజీలు తగ్గిన అజిత్.. డైట్ సీక్రెట్ బయటపెట్టిన తల.. ఎలాగో తెలుసా..","body_te":"కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. మరోవైపు ఇటీవల కొన్ని విషయాలు పాటించడం ద్వారా కేవలం 8 నెలల్లో 42 కేజీల బరువు తగ్గానని వెల్లడించారు అజిత్ కుమార్.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ajith-kumar-reveals-his-weight-loss-journey-42-kgs-in-8-months-1888406.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxOOVBxMUdBcWxzcmpjb2t1NEhwbnZaUzhOMjROOU43TnNMVUxObUJETXltTHp6SlExNFR2anVhZHVBU196UW55N2ZZZ0wzTTJFeXJBRGZPOEJjLXkzdmVzelNTRzFjNVVsR0F3U3gydkEtLXk5ajZ1blRSdVJweWYwNXMyUzdLaGVmcFNReVJuVUJnbkdmUG53OW81N2phQUlRWVpBSnpMWlVocElVZkpEQ2VWTDU4UdIBtgFBVV95cUxOOVBxMUdBcWxzcmpjb2t1NEhwbnZaUzhOMjROOU43TnNMVUxObUJETXltTHp6SlExNFR2anVhZHVBU196UW55N2ZZZ0wzTTJFeXJBRGZPOEJjLXkzdmVzelNTRzFjNVVsR0F3U3gydkEtLXk5ajZ1blRSdVJweWYwNXMyUzdLaGVmcFNReVJuVUJnbkdmUG53OW81N2phQUlRWVpBSnpMWlVocElVZkpEQ2VWTDU4UQ?oc=5"}]}]}