{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ajith-kumar-eke-64-krejee-anauns-memt-der-devil-amtoo-raabotunna","title_te":"Ajith Kumar | ‘ఏకే 64’ క్రేజీ అనౌన్స్ మెంట్.. ‘డేర్ డెవిల్’ అంటూ రాబోతున్న అజిత్ కుమార్","section":"తాజా","status_line":"Ajith Kumar | ‘ఏకే 64’ క్రేజీ అనౌన్స్ మెంట్.. ‘డేర్ డెవిల్’ అంటూ రాబోతున్న అజిత్ కుమార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53160","date":"2026-08-04T07:24:30.000Z","title_te":"Ajith Kumar | ‘ఏకే 64’ క్రేజీ అనౌన్స్ మెంట్.. ‘డేర్ డెవిల్’ అంటూ రాబోతున్న అజిత్ కుమార్","body_te":"Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్‌తో అభిమానులను ఖుషీ చేశారు. ఇంతకాలం 'ఏకే 64'గా పిలవబడిన ఈ చిత్రానికి 'డేర్ డెవిల్' (Dare Devil) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ajith-kumar-turns-dare-devil-for-ak-64-directed-by-adhik-ravichandran-and-music-by-anirudh-2472963"}]}]}