{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ajjaalaapuramlo-graamastula-svachchamda-sramadaanam","title_te":"అజ్జాలాపురంలో గ్రామస్తుల స్వచ్చంద శ్రమదానం","section":"తాజా","status_line":"అజ్జాలాపురంలో గ్రామస్తుల స్వచ్చంద శ్రమదానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T12:10:02.718Z"},"facts":[],"events":[{"id":"event-84966","date":"2026-08-23T11:57:01.000Z","title_te":"అజ్జాలాపురంలో గ్రామస్తుల స్వచ్చంద శ్రమదానం","body_te":"నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని అజ్జలపురం గ్రామంలో ఆదివారం గ్రామస్తులు “శ్రమదానం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని మురికి కాలువలలో వాటర్, చెత్త పేరుకుపోయి దుర్వాసన వచ్చి ఈగలు, దోమలు వాలి గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా డ్రైనేజ్ మోరీల వద్ద కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లటం లేదని, సిసి రోడ్లు ఊడ్చకపోవడంతో వాటిపైన మట్టి పేరుకు పోయిందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఇండ్లలోకి పాములు, తేళ్లు వస్తుండడంతో […] The post అజ్జాలాపురంలో గ్రామస్తుల స్వచ్చంద శ్రమదానం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/voluntary-community-labor-by-villagers-in-ajjalapuram/"}]}]}