{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ajnaata-vyakti-lekhalato-velladaina-laahor-loni-bhaarateeyudi-im","title_te":"‘అజ్ఞాత వ్యక్తి’ లేఖలతో వెల్లడైన లాహోర్‌లోని భారతీయుడి ఇంటి కథ","section":"తాజా","status_line":"‘అజ్ఞాత వ్యక్తి’ లేఖలతో వెల్లడైన లాహోర్‌లోని భారతీయుడి ఇంటి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T02:36:06.731Z"},"facts":[],"events":[{"id":"event-74234","date":"2026-08-17T01:55:18.000Z","title_te":"‘అజ్ఞాత వ్యక్తి’ లేఖలతో వెల్లడైన లాహోర్‌లోని భారతీయుడి ఇంటి కథ","body_te":"మనం ఒకే ప్రాంతానికి చెందినవాళ్లం, వేల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాం, మన మధ్య ఏ విభజన కూడా విడదీయలేనంత బంధం ఏర్పడింది. దేశ విభజన కూడా కృష్ణానగర్, అక్కడ నివసించే చౌధరి లతీఫ్‌లతో హర్ కిషన్ దాస్ బేదీకి ఉన్న బంధాలను తెంచలేకపోయింది. అలాగే వారి కుటుంబాలు ఒకరినొకరు కలుసుకోకుండా కూడా ఆపలేకపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cy455q421w9o?at_medium=RSS&at_campaign=rss"}]}]}