{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ak-47-firing-vidyaarthula-pai-eke-47to-phairimg-poleesu-kaaniste","title_te":"AK-47 Firing: విద్యార్థుల‌పై ఏకే-47తో ఫైరింగ్‌.. పోలీసు కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు","section":"తాజా","status_line":"AK-47 Firing: విద్యార్థుల‌పై ఏకే-47తో ఫైరింగ్‌.. పోలీసు కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు","synopsis":null,"temperature":15,"updated_at":"2026-07-27T11:02:46.842Z"},"facts":[],"events":[{"id":"event-39878","date":"2026-07-27T08:09:44.000Z","title_te":"AK-47 Firing: విద్యార్థుల‌పై ఏకే-47తో ఫైరింగ్‌.. పోలీసు కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు","body_te":"AK-47 Firing: బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఓ పోలీసు కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్‌తో విద్యార్థుల‌పైకి ఫైరింగ్ జ‌రిపాడు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బీహార్ పోలీసు ప్ర‌ధాన‌కార్యాల‌యం ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. నిర‌స‌న‌కారుల‌పై ఏకే-47తో ఫైరింగ్‌కు పాల్ప‌డిన ఆ కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bihar-police-constable-suspended-for-using-ak-47-on-students-2464271"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/constable-suspended-for-firing-at-students-with-an-ak-47/"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/cop-seen-firing-ak-47-at-bihar-student-protest-suspended-petition-filed-in-sc"}]}]}