{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akasmaattugaa-edupulu-navvulu-ammaayila-haastal-lo-ekamgaa-600-m","title_te":"అకస్మాత్తుగా ఏడుపులు, నవ్వులు.. అమ్మాయిల హాస్టల్‌లో ఏకంగా 600 మంది వింత ప్రవర్తన!","section":"తాజా","status_line":"అకస్మాత్తుగా ఏడుపులు, నవ్వులు.. అమ్మాయిల హాస్టల్‌లో ఏకంగా 600 మంది వింత ప్రవర్తన!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-17T06:57:50.967Z"},"facts":[],"events":[{"id":"event-74578","date":"2026-08-17T06:26:53.000Z","title_te":"అకస్మాత్తుగా ఏడుపులు, నవ్వులు.. అమ్మాయిల హాస్టల్‌లో ఏకంగా 600 మంది వింత ప్రవర్తన!","body_te":"ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వింత ఘటన చోటు చేసుకుంది. హాస్టల్‌లో చదువుతున్న కొంతమంది విద్యార్ధినులు తమకు దెయ్యాలు పట్టాయని వరుసగా ఇంటి బాట పట్టారు. ఇలా దాదాపు 600 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాస్టల్‌ను విడిచి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు అతీంద్రియ శక్తులతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా కొందరు బాలికల్లో హిస్టీరియా తరహా లక్షణాలు కనిపించి ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. అసలేం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/ghost-possession-rumours-drive-600-tribal-students-out-of-maharashtra-hostel-1890008.html"}]}]}