{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhil-akkineni-ayyagaari-ni-kalisaanoch-ettakelaku-akhil-nu-kali","title_te":"Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు","section":"తాజా","status_line":"Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T03:32:47.954Z"},"facts":[],"events":[{"id":"event-20313","date":"2026-07-16T00:50:18.266Z","title_te":"Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు","body_te":"'అయ్యగారే నెంబర్ వన్' అంటూ అక్కినేని అఖిల్ ను అమితంగా అభిమానిస్తుంటాడు గుంటూరుకు చెందిన నాగరాజు. ముఖ్యంగా అఖిల్ కొత్త సినిమా రిలీజైనప్పుడల్లా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాడీ డై హార్ట్ ఫ్యాన్. అయితే ఇప్పటివరకు అతనికి అఖిల్ ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదు. ఎట్టకేలకు లెనిన్ సినిమా పుణ్యమా అని ఇప్పుడు ఆ కల నెరవేరింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/lenin-movie-akhil-akkineni-meets-his-diehard-fan-guntur-nagaraju-watch-emotional-video-1866403.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxPOWhLMnFJNHBpRmZ3cElZZkFXLVlPQWlkNUlyODlIR1NKTHlyaXQ1QmpYc1VNcHZHLTZwMlZUS1pXUDdmSVZjZ1JjWUdJNFpwLThaSUl2a0RqV0RLenduaEZ4NFc4WXlBeHhzc3hQbldYQjBKMHNjVTFiYUZXRUF6Mks3OWp4UG9xcE8zSmRhOUc4SDVEU2Nkd043ZmpBclVVM2tkZjJfaERIejlaU201VkxTX3BZMTQyYjN4S1ZKTVFqLVZ4MEZaR0p3cV9sX2toeldoQ014d0k2YkpwNlhibkt1VdIB4wFBVV95cUxPOWhLMnFJNHBpRmZ3cElZZkFXLVlPQWlkNUlyODlIR1NKTHlyaXQ1QmpYc1VNcHZHLTZwMlZUS1pXUDdmSVZjZ1JjWUdJNFpwLThaSUl2a0RqV0RLenduaEZ4NFc4WXlBeHhzc3hQbldYQjBKMHNjVTFiYUZXRUF6Mks3OWp4UG9xcE8zSmRhOUc4SDVEU2Nkd043ZmpBclVVM2tkZjJfaERIejlaU201VkxTX3BZMTQyYjN4S1ZKTVFqLVZ4MEZaR0p3cV9sX2toeldoQ014d0k2YkpwNlhibkt1VQ?oc=5"}]}]}